భగవద్గీత:---అథ చతుర్థోஉధ్యాయః-- 21 నుండి 30 శ్లోకాలు....
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః |
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||
భావం:--
అంతఃకరణమును, శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు ఐన సాంఖ్యయోగి కేవలము శారీరికకర్మలను ఆచరించుచును పాపములను పొందడు.
22వ శ్లోకం:--
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః |
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే ||

అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు, అసూయలేనివాడు, హర్షశోకాదిద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందును, అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటిచేత బంధింపబడడు.
23 వ శ్లోకం:--
గతసంగస్య ముక్తస్య ఙ్ఞానావస్థితచేతసః |
యఙ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ||
భావం:--
ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రమూ లేనివాడును, పరమాత్మజ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నియును పూర్తిగా విలీనములగును. అనగా నశించిపోవును.
24 వ శ్లోకం:--
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||

యజ్ఞాకార్యములందు ఉపయుక్తమగు సృవాదిసాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము. హవనక్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడైయుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము గూడ బ్రహ్మమే అయిచున్నది.
25 వ శ్లోకం:--
దైవమేవాపరే యఙ్ఞం యోగినః పర్యుపాసతే |
బ్రహ్మాగ్నావపరే యఙ్ఞం యఙ్ఞేనైవోపజుహ్వతి ||
భావం:--
కొందఱు యోగులు దైవపూజారూపయజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు జీవబ్రహ్మైక్యభావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయచున్నారు.
26 శ్లోకం:--
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి |
శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ||
భావం:-
కొందరు యోగులు మనోనిగ్రహము ద్వారా శ్రోత్రాద్రి ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా ఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏ మాత్రమూ ఉండదు.
27 వ శ్లోకం:--
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి ఙ్ఞానదీపితే ||
భావం:--
కొందరు ఇంద్రియముల పంచప్రాణముల వ్యాపారములను జ్ఞానదీప్తమైన ఆత్మ సంయమయోగమనెడి అగ్నియందు హోమము చేయుచున్నారు.

28 వ శ్లోకం:--
ద్రవ్యయఙ్ఞాస్తపోయఙ్ఞా యోగయఙ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయఙ్ఞానయఙ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ||
భావం:--
కొందఱు ద్రవ్యసంబంధ యజ్ఞములను మరికొందరు తపోరూపయజ్ఞములను, కొందఱు యోగరూపయజ్ఞాములను చేయుదురు. మరికొందరు స్వాధ్యాయ యజ్ఞములను జ్ఞానయజ్ఞములను ఆచరించుచున్నారు.

29 వ శ్లోకం:--
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేஉపానం తథాపరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః ||

కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువు నందు అపానవాయువును హవనము చేయుదురు.
30 వ శ్లోకం:--
అపరే నియతాహారాః ప్రాణాన్ప్రాణేషు జుహ్వతి |
సర్వేஉప్యేతే యఙ్ఞవిదో యఙ్ఞక్షపితకల్మషాః ||

No comments:
Post a Comment