భగవద్గీత:--అథ ప్రథమోஉధ్యాయః 11 నుండి 21 శ్లోకాలు....
11 వ శ్లోకం...
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ||
భావం:--
కనుక మీరందరూ మీమీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్ని వైపులనుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచుండుడు.
12 వ శ్లోకం:--
తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ||
భావం:--
కురువృద్ధుడును, ప్రతాపశాలియును, ఐన భీష్మ పితామహుడు (దుర్యోధనుని ఈ మాటలు విని) అతనిని సంతోషపరచుటకై ఉచ్ఛస్వరముతో, సింహనాదమొనర్చి తన శంఖమును పూరించెను....
13 వ శ్లోకం....
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోஉభవత్ ||
భావం:--
మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి.
14 వ శ్లోకం:--
తత శ్శ్వేత్తై: హయై ర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ||
భావం:--
తదనంతరము శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి.
15 వ శ్లోకం:--
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ||

శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహా శంఖమును పూరించెను.
16 వ శ్లోకం:--
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||
భావం:--
కుంతీ పుత్రుడును, రాజును అయిన యుధిష్టరుడు అనంత విజయము అను శంఖమును, నకులసహదేవులు, సుఘోష--- మణిపుష్పకములను శంఖములను పూరించిరి.
17 & 18 శ్లోకములు:--
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాందధ్ముః పృథక్పృథక్ ||

ఓ రాజా ! మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారధుడు అయిన శిఖండియు, ద్రుష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపతి యొక్క అయిదుగురు పుత్రులును, భుజబలశాలియు, సుభద్రా పుత్రుడైన అభిమాన్యుడును, తమతమ శంఖములను వేరువేరుగా పూరించిరి.
19 వ శ్లోకం:--
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ ||
భావం:--
పాండవపక్ష మహాయోధుల శంఖనినాదములకు, భుమ్యాకాసములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యెను.
20 & 21 వ శ్లోకములు:--
అథ వ్యవస్థితాందృష్ట్వా ధార్తరాష్ట్రాన్కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ||
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేஉచ్యుత ||
భావం:--
ఓ ద్రుతరాస్త్ర మహారాజా ! పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులై ఉన్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీ కృష్ణునితో ఇట్లనెను.....ఓ అచ్యుతా ! నా రధమును ఉభయ సేనల మధ్య నిలుపుమ.

No comments:
Post a Comment